Rohini Sindhuri IAS Biography: All you need to know about IAS officer Rohini Sindhuri Dasari. She is an Indian Administrative Service officer of Karnataka cadre from the 2009 batch
#RohiniSindhuri
#RohiniSindhuriIASBiography
#RohiniSindhuriControversialTransfers
#Kalpamrutha
#DeputyCommissionerofHassan
#RohiniSindhuriVSShilpaNag
#Karnataka
2009 బ్యాచ్.. కర్ణాటక కేడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారి రోహిణి సింధూరి ప్రస్తుతం మైసూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తోన్నారు. తాజాగా రోహిణి సింధూరిని దేవాదాయ శాఖ కమిషనర్‌గా నియమించింది ప్రభుత్వం. 2009లో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల్లో ఆమె 43వ ర్యాంకు సాధించింది.[2] ఆమె ఐ.ఏ.ఎస్ గా పలు డిపార్ట్మెంట్లలో పనిచేసింది.విధి నిర్వహణలో నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారంటూ గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి.